హైదరాబాద్: 28°C
వార్తలు

వర్షాకాలం నేపథ్యంలో పారిశుధ్య డ్రైవ్

Advertisement

SRCL: వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం చేపట్టారు. ఈవో రమాదేవి ఆదేశాల మేరకు ఆలయ ప్రాంగణం, పరిసరాలను శుభ్రపరిచి బ్లీచింగ్ పౌడర్ చల్లారు. దోమలు, క్రిమికీటకాల నివారణతో పాటు వర్షపు నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని జి. శ్రీనివాస్ శర్మ పర్యవేక్షించారు. 

Advertisement

Advertisement