హైదరాబాద్: 28°C
వార్తలు

దేశీయంగా రాకెట్ విడిభాగాల తయారీ

Advertisement

బెంగళూరుకు చెందిన స్పేస్‌టెక్ స్టార్టప్ 'ఆస్ట్రోబేస్ స్పేస్' దేశంలోనే అతిపెద్ద ఇండస్ట్రియల్ మెటల్ 3D ప్రింటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. రాకెట్ ఇంజిన్లలో కీలక భాగాలను స్వదేశీ సాంకేతికతతో వేగంగా, అత్యంత ఖచ్చితత్వంతో తయారు చేయడానికి ఈ భారీ ప్రింటర్‌ను తయారు చేశారు. అంతరిక్ష రక్షణ, పరిశోధనా రంగాలలో భారత తయారీ సామర్థ్యాన్ని మరోస్థాయికి తీసుకెళ్లడంలో ఇది కీలకం.

Advertisement

Advertisement