నెల్లూరు: బుచ్చిరెడ్డిపాలెం పట్టణం ఖాజా నగర్ లోని పీర్ల చావిడి వద్ద మొహరం వేడుకలు పదో రోజుకు చేరుకున్నాయి. చివరి రోజు షహదత్ సందర్భంగా మజీద్ ఏ అల్ ఆమిన్ మసీదు కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేసి అన్నప్రసాద వితరణ చేశారు.
వార్తలు
మొహరం సందర్భంగా అన్నదాన కార్యక్రమం
Advertisement
Advertisement
Advertisement


