ADB: నార్నూర్ మండలంలో మొహర్రం వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మత సామరస్యం వెల్లివిరిసేలా పీర్ల ఊరేగింపులు, రాత్రి పూట పీర్ల చావిడిల వద్ద అగ్నిగుండాల చుట్టూ నృత్యాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం నాగల్కొండ గ్రామంలో భక్తులు డోలా ఊరేగింపు చేసి నృత్యాలు చేశారు. దీన్ని చూసేందుకు వివిధ గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు.
వార్తలు
VIDEO: ఘనంగా మొహర్రం డోలా వేడుకలు
Advertisement
Advertisement
Advertisement


