హైదరాబాద్: 28°C
వార్తలు

అయోధ్య విరాళాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్

Advertisement

అయోధ్య రామాలయ విరాళాల అవకతవకల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుపై వివాదం నెలకొన్న నేపథ్యంలో అయోధ్య ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా కూడా రాజీనామా చేసినట్లు ప్రకటించారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే అనుమానితులుగా పరిగణినిస్తూ 8 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Advertisement