SRPT: గరిడేపల్లి మండలంలోని కీతవారిగూడెంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి 15వ వార్షికోత్సవం భక్తిశ్రద్ధలతో వైభవంగా ప్రారంభమైంది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సుప్రభాత సేవ, గణపతి పూజ, రుద్రాభిషేకం వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి శోభాయాత్ర, హోమాలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
వార్తలు
ఘనంగా కీతవారిగూడెం అయ్యప్పస్వామి 15వ వార్షికోత్సవం
Advertisement
Advertisement
Advertisement


