RR: చేవెళ్ల మండలంలోని ఆలూర్ గ్రామంలో 2026 స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ప్రారంభించారు. ఇందులో భాగంగా BLO అధికారులతో కలిసి బీఆర్‌ఎస్ నాయకులు ఇంటింటి సర్వే నిర్వహించి, ఓటరు వివరాల ధృవీకరించారు. ప్రజలు తప్పనిసరిగా వివరాలను ఎన్యూమరేషన్ ఫామ్‌లో నమోదు చేయాలన్నారు.
వార్తలు
'SIR' కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్‌ఎస్ నాయకులు
Advertisement
Advertisement
Advertisement


