MBNR: అడ్డాకుల మండలంలో శాంతిభద్రతల పరిరక్షణలో విశేష సేవలందిస్తున్న SI మురళిని TRP దేవరకద్ర అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ మంగరాయి వెంకటేష్ (MVK) శాలువాతో సన్మానించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చొరవ, నిష్పక్షపాత విధులను కొనియాడిన MVK, పోలీసు-ప్రజల సమన్వయంతోనే సమాజంలో శాంతి సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో TG రాజ్యాధికార పార్టీ నాయకులు పాల్గొన్నారు.
వార్తలు
అడ్డాకుల ఎస్సై మురళికి TRP సన్మానం
Advertisement
Advertisement
Advertisement


