వెనిజులాలో జంట భూకంపాలు సంభవించడంతో చమురు సరఫరాపై ఆందోళనలు నెలకొన్నాయి. ఈ ప్రకంపనల వల్ల అక్కడి చమురు క్షేత్రాలపై ఎలాంటి ప్రభావం పడలేదని అంతర్జాతీయ మీడియా చెబుతున్నప్పటికీ చమురు లోడింగ్ ఆలస్యమవ్వడం, రవాణా వ్యవస్థ దెబ్బతినడం చమురు సరఫరాపై ప్రభావం పడుతుంది. అయితే ఈ ప్రభావం భారత్‌పై ఉండదని.. హర్మూజ్ తెరవడంతో గల్ఫ్ దేశాల నుంచి చమురు రవాణా జరుగుతుందని నిపుణులు తెలిపారు.
వార్తలు
భూకంపాలు.. భారత్‌లో ఇంధన ధరలు పెరుగుతాయా?
Advertisement
Advertisement
Advertisement


