హైదరాబాద్: 28°C
వార్తలు

మతసామరస్యానికి ప్రతీక మొహరం పండుగ: బాపూరావు

Advertisement

ADB: మతసామరస్యానికి ప్రతీక మొహరం పండుగ అని మాజీ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. శుక్రవారం తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలోని హస్సేన్ హుస్సేన్ పీరిలను దర్శించుకుని మొక్కులు సమర్పించారు. శాంతి సామరస్య పూర్వకంగా పండుగలను నిర్వహించుకోవడం గొప్ప విషయమని బాపూరావు పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ అనూష, DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్ తదితరులున్నారు.

Advertisement

Advertisement