హైదరాబాద్: 28°C
వార్తలు

'ఇడుపు కాయితం' అంటే ఏంటో తెలుసా..?

Advertisement

ప్రియదర్శి కొత్త సినిమా 'ఇడుపు కాయితం' టైటిల్ చర్చనీయాంశమైంది. అసలు ఈ పదానికి అర్థమేంటని నేటి తరం వెతుకులాట మొదలుపెట్టింది. 'ఇడుపు కాయితం' అంటే పూర్వం కోర్టుల జోక్యం లేకుండా, గ్రామ పెద్దల సమక్షంలో భార్యాభర్తలు పరస్పర అంగీకారంతో బంధానికి స్వస్తి పలుకుతూ రాసుకునే 'విడాకుల పత్రం'. దీనికి చట్టబద్ధత లేకపోయినా, సమాజంలో విడిపోయారనడానికి ఒక సాక్ష్యంగా భావించేవారు.

Advertisement

Advertisement