హైదరాబాద్: 28°C
వార్తలు

తమిళనాడులో ఉపఎన్నికపై రాజకీయ ఉత్కంఠ

Advertisement

తమిళనాడు రాజకీయాల్లో తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ ఉపఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. మాజీ సీఎం స్టాలిన్ ఈ స్థానం నుంచి పోటీ చేయాలని డీఎంకే శ్రేణులు నుంచి డిమాండ్ పెరుగుతోంది. అసెంబ్లీలో స్టాలిన్ లోటు కనిపిస్తుందని.. ఆయన ఎన్నికల బరిలో నిలిచి శాసనసభలో అడుగుపెట్టాలని పెద్దఎత్తున కోరుతున్నారు. ఈ మేరకు డీఎంకే కార్యవర్గం ప్రత్యేక తీర్మానం కూడా చేసి స్టాలిన్‌కు అందించింది.

Advertisement

Advertisement