భారత రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. దేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ట్రయల్ రన్ ప్రారంభమైంది. గంటకు 120 కి.మీ వేగంతో హర్యానాలోని జింద్ రైల్వేస్టేషన్ నుంచి తన పరుగును మొదలుపెట్టింది. ఈ రన్‌లో భాగంగా రైలు బ్రేకింగ్ సిస్టమ్, స్టెబిలిటీ, ప్రయాణికుల భద్రతా ప్రమాణాలను రైల్వే నిపుణులు పరిశీలిస్తున్నారు. ఇది విజయవంతమైతే త్వరలో వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు.
వార్తలు
120 కి.మీ వేగంతో పరుగులు పెట్టిన హైడ్రోజన్ ట్రైన్
Advertisement
Advertisement
Advertisement


