హైదరాబాద్: 28°C
వార్తలు

తండ్రి మందలించాడని యువకుడి ఆత్మహత్య

Advertisement

KDP: కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్ర ముక్కపల్లెకు చెందిన పత్తిపాటి భాస్కర్ (25) అనే యువకుడు మద్యానికి బానిసై శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 24న మద్యం మత్తులో బైక్ పై నుంచి పడిపోవడంతో తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురై ఇంట్లోనే ఉరేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Advertisement