హైదరాబాద్: 28°C
వార్తలు

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల భారీ డంప్‌ స్వాధీనం

Advertisement

ఛత్తీస్‌గఢ్ నారాయణ్‌పూర్ జిల్లాలోని టెక్లా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు భారీగా మావోయిస్టుల డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. భారీ ఎత్తున అత్యాధునిక ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పలు రకాల పేలుడు పదార్థాలతో పాటు రూ.24 లక్షల లిక్విడ్ క్యాష్‌ను కూడా స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. దీంతో అడవిలో ఇలాంటి నిల్వలు ఎక్కడైనా ఉన్నాయా అనే కోణంలో సోదాలు నిర్వహిస్తున్నారు.

Advertisement

Advertisement