అయోధ్యలోని రామమందిరానికి వచ్చిన విరాళాలను దుర్వినియోగం కేసుకు సంబంధించి దర్యాప్తు జరుగుతున్న తీరుపై అయోధ్య ఆలయ పూజారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేసు విచారణ అంత సంతృప్తికరంగా లేదని అసహనం వ్యక్తం చేశారు. కాగా ఈ కేసులో ఇప్పటికే 8 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విరాళాల అవకతవకలపై నిందితులను తమదైన శైలిలో అధికారులు విచారిస్తున్నారు.
వార్తలు
అయోధ్య విరాళాల దర్యాప్తు.. సంతృప్తిగా లేమన్న పూజారులు
Advertisement
Advertisement
Advertisement


