JN: లింగాల ఘనపూర్ మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన మహమ్మద్ పర్వీన్ బేగంకు మంజూరైన రూ. 4 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి శుక్రవారం పంపిణీ చేశారు. నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ గొప్ప వరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం లబ్ధిదారురాలి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
వార్తలు
లబ్ధిదారుడికి సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


