NDL: డోన్ మండలం దొరపల్లిలో హజరత్ గోకారమయ్య స్వామి గంధం ఉరుసు ఉత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. భక్తులు మొక్కులు తీర్చుకుంటూ నగదు, పూలు, పండ్లు సమర్పించారు. ఉత్సవ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.
వార్తలు
VIDEO: దొరపల్లిలో గంధం ఉరుసు ఉత్సవం
Advertisement
Advertisement
Advertisement


