AKP: పాయకరావుపేటలో మొహరం పండుగను ముస్లిం సోదరులు ఘనంగా సాంప్రదాయ బద్ధంగా జరుపుకుంటున్నారు. పండగ సందర్భంగా మండల టీడీపీ అధ్యక్షుడు చించెలపు ప్రదీప్ రూ. 70,000 పీర్లు పంజాకు విరాళంగా అందజేశారు. ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ చేశారు. ముస్లిం సోదరులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు యాళ్ల వరహాల బాబు పాల్గొన్నారు.
వార్తలు
ఘనంగా మొహరం పండగ
Advertisement
Advertisement
Advertisement


