BHPL: జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్ వద్ద ప్రధాన రహదారిపై ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ నెల రోజులుగా పనిచేయడం లేదు. దీంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. రద్దీ సమయంలో ట్రాఫిక్ నియంత్రణ లేక జామ్‌లు ఏర్పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదాలు జరగకముందే వెంటనే మరమ్మతు చేసి పునరుద్ధరించాలని పోలీసులను కోరారు.
వార్తలు
VIDEO: అంబేడ్కర్ సెంటర్ పనిచేయని సిగ్నల్ లైట్లు
Advertisement
Advertisement
Advertisement


