PLD: నరసరావుపేట పట్టణంలో శుక్రవారం ప్రపంచ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని ఈగల్ టీమ్, ప్రకాష్ నగర్ మదర్ జన్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. 'డ్రగ్స్ వద్దు, చదువే ముద్దు' ప్లే కార్డులను ప్రదర్శించారు, మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలన్నారు.
వార్తలు
నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం
Advertisement
Advertisement
Advertisement


