ఢిల్లీ ఎయిమ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థకు చెందిన విద్యార్థులు, ఫ్యాకల్టీ, డాక్టర్లు, ఉద్యోగులు ఎవరైనా సరే అనుమతి లేకుండా ఢిల్లీ ఎయిమ్స్ పేరును కానీ, లోగోను కానీ ఉపయోగించకూడదని తెలిపింది. రోగుల వ్యక్తిగత వివరాలు, ఫొటోలు బహిర్గతం చేయకూడదని వెల్లడించింది. ఎయిమ్స్ బ్రాండ్ ఇమేజ్, రోగుల గోప్యతకు భంగం కలగకుండా చూడాలనే ఉద్దేశంతో ఈ నిబంధనలను తీసుకువచ్చినట్లు చెప్పింది.
వార్తలు
ఢిల్లీ ఎయిమ్స్ కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement


