హైదరాబాద్: 28°C
వార్తలు

ముగిసిన అంబూబాచి ఉత్సవాలు.. తెలుచుకున్న ఆలయం

Advertisement

అసోం గువాహటిలో అంబూబాచి మహాయోగం ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. దీంతో ఆలయ ప్రధాన గర్భాలయ తలుపులను అర్ఛకులు శాస్త్రోక్తంగా తిరిగి తెరిచారు. అమ్మవారి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి తరలివచ్చిన లక్షలాది మంది భక్తులతో ఆలయం కిక్కిరిసింది. శక్తి పీఠాల్లో ఒకటైన కామాఖ్య దేవి వార్షిక రుతుస్రావ సమయాన్ని పురస్కరించుకుని నాలుగు రోజుల పాటు గర్భాలయ తలుపులను పూర్తిగా మూసివేస్తారు. 

Advertisement

Advertisement