హైదరాబాద్: 28°C
వార్తలు

HNKలో ట్రాఫిక్ చలానాలపై ప్రత్యేక తనిఖీలు

Advertisement

HNK: పట్టణంలోని హనుమాన్ జంక్షన్ వద్ద పోలీసులు విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. CI శివకుమార్ పర్యవేక్షణలో చేపట్టిన ఈ డ్రైవ్‌లో పెండింగ్ ట్రాఫిక్ చలానాలు, వాహన పత్రాలపై ప్రత్యేకంగా పరిశీలించారు. డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ధ్రువపత్రాలు లేని వాహనదారులను గుర్తించి ఆన్‌లైన్ ద్వారా జరిమానాలు విధించారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.

Advertisement

Advertisement