నిర్మల్ జిల్లా బాసర మండలంలోని శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారికి గ్రామ పెద్దలు శుక్రవారం ఉదయం సాంప్రదాయబద్ధంగా పుట్టింటి సారెను సమర్పించారు. పట్టుచీర, గాజులు, పసుపు, కుంకుమలతో కూడిన సారెను, బండారాను అర్చకులకు అందజేశారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి కృపతో సకాలంలో వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండుతాయని తెలిపారు.
వార్తలు
VIDEO: శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారికి పుట్టింటి సారె సమర్పణ
Advertisement
Advertisement
Advertisement


