రాజస్థాన్ జైపూర్‌లో నిషేధిత పాకిస్తాన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. బబిత మత మార్పిడి తర్వాత ఖదీజాగా మారి పాక్ ఉగ్రవాద హ్యాండ్లర్ అబు ఉబైదాను వివాహం చేసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. తొలుత భర్తతో విడిపోయిన తర్వాత ఖదీజాగా మారిన ఆమె పాక్ వెళ్తేందుకు యత్నిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు.
వార్తలు
జైషే స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు
Advertisement
Advertisement
Advertisement


