SRD: కంగ్టి మండలం జంగి(K) జీపీ 2వ వార్డు సభ్యుడు రాకూరి సాయిలు శుక్రవారం తెల్లవారున గుండెపోటుతో మరణించారు. పీర్ల పండగ సందర్భంగా రాత్రి జాగరణ వేడుకల్లో పీర్ల వద్ద మజన, హాస్య నాటక ప్రదర్శన కార్యక్రమం జరిగింది. ఇందులో సాయిలు నాటిక వేషాధారణతో వచ్చి ప్రదర్శిస్తుండగా కుప్పకూలాడు. బాన్సువాడ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో గుండెపోటుతో మృతి చెందాడు.
వార్తలు
నాటక ప్రదర్శనలో గుండెపోటు.. వార్డు సభ్యుడు మృతి
Advertisement
Advertisement
Advertisement


