హైదరాబాద్: 28°C
వార్తలు

SPDCL రూ.300 కోట్ల రుణం.. ప్రభుత్వం హామీ

Advertisement

AP: SBI నుంచి SPDCL తీసుకునే రూ.300 కోట్ల రుణానికి ప్రభుత్వం హామీ ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ నిధులను విద్యుత్‌ కొనుగోలు, నిరంతరాయ విద్యుత్‌ పంపిణీ కార్యకలాపాలకు వినియోగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ప్రభుత్వ గ్యారెంటీ ఉండటం వల్ల బ్యాంకు నుంచి డిస్కమ్‌లకు సాపేక్షంగా తక్కువ వడ్డీ రేటుకే రుణాలు లభించడంతో పాటు లోన్ ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది.

Advertisement

Advertisement