JGL: గొల్లపల్లి మండలంలో శుక్రవారం మొహర్రం వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మండలంలోని శ్రీరాములపల్లె గ్రామంలో ఉదయం గ్రామ పురవీధుల గుండా పీరీలను ఊరేగించారు. భక్తులు పీరీలకు మొక్కులు చెల్లించుకున్నారు. ఆయా గ్రామాల్లో యువకులు పెద్దపులి వేషధారణలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది.
వార్తలు
VIDEO: ఘనంగా మొహర్రం వేడుకలు
Advertisement
Advertisement
Advertisement


