ASR: ఈనెల 28వ తేదీన కొయ్యూరు మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తహసీల్దార్ కే.ప్రసాదరావు శుక్రవారం తెలిపారు. గ్రామాల్లో డప్పు చాటింపు, టాంటాం, దండోరా వేయించి విస్తృతంగా ప్రచారం చేయించాలని గ్రామ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. 0 నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు.
వార్తలు
గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలి: MRO
Advertisement
Advertisement
Advertisement


