హైదరాబాద్: 28°C
వార్తలు

బెంగాల్‌ సీఎం మరో కీలక నిర్ణయం

Advertisement

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా సీఎం సువేందు అధికారి అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు అసెంబ్లీలో ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ) అమలు బిల్లును ప్రవేశపెట్టేందుకు సువేందు సర్కార్ సిద్ధమవుతోంది. ఈ మేరకు బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ సమావేశాల్లోనే ఆ బిల్లు చట్టంగా మారొచ్చని చెప్పారు. ఒకే దేశం, ఒకే చట్టం అనే తమ విధానానికి ఇది నిదర్శమని పేర్కొన్నారు.

Advertisement

Advertisement