కడప జిల్లాలో ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. ప్రత్యేక వాహన తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన 168 మందిపై కేసులు నమోదు చేసి రూ.37,915 జరిమానా విధించినట్లు తెలిపారు.
వార్తలు
168 మందిపై కేసులు.. రూ.37,915 జరిమానా
Advertisement
Advertisement
Advertisement


