హైదరాబాద్: 28°C
వార్తలు

బాల పురస్కారాలకు దరఖాస్తు చేసుకోండి: కేంద్రం

Advertisement

ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్-2026 జాతీయ అవార్డులకు నామినేషన్లను ఆహ్వానిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. 5 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు ఉన్న బాలలు ఈ అవార్డుకు అర్హులని వెల్లడించింది. జూలై 31 వరకు నామినేషన్లను స్వీకరించనుంది. సాహసం, సామాజిక సేవలు, పర్యావరణం, క్రీడలు, కళలు, సైన్స్ తదితర విభాగాల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన బాలలు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

Advertisement