హైదరాబాద్: 28°C
వార్తలు

ఆర్థిక సాధికారత నైపుణ్యాభివృద్ధి ఎంతో కీలకం

Advertisement

NTR: మైలవరం నియోజకవర్గం గుంటుపల్లి, ఇబ్రహీంపట్నంలో ఉన్న రైజ్ (RISE) కేంద్రాన్ని కలెక్టర్ లక్ష్మీశ నిన్న సందర్శించి, అక్కడ చేతితో తయారు చేసే ఆభరణాల తయారీ శిక్షణ పొందుతున్న మహిళలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న మహిళలతో కలెక్టర్ మాట్లాడి, మహిళల ఆర్థిక సాధికారతకు నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపకత ఎంతో కీలకమని తెలిపారు.

Advertisement

Advertisement