హైదరాబాద్: 28°C
వార్తలు

బంగ్లాలో భారత రాయబారిగా దినేశ్‌ త్రివేది

Advertisement

బంగ్లాదేశ్‌లో భారత రాయబారిగా దినేశ్ త్రివేది నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా త్రివేది మాట్లాడుతూ.. బంగ్లా పౌరులకు భారత ప్రయాణ వీసాలను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు. బంగ్లాలో యూనస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షిణించాయి. ఈ నేపథ్యంలో ప్రయాణ వీసాల జారీని భారత్ నిలిపివేసింది. తాజాగా ఈ వీసాలను తిరిగి ప్రారంభించింది.

Advertisement

Advertisement