హైదరాబాద్: 28°C
వార్తలు

ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా మహేష్ దీక్షిత్

Advertisement

ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా మహేష్ దీక్షిత్ ఎంపికమయ్యారు. ఈ మేరకు మహేష్ నియమకానికి ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆమోదం తెలిపింది. కేంద్రం ఉత్తర్వుల ప్రకారం.. ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. మహేష్ 1993 ఏపీ క్యాడర్ IPS అధికారి. కశ్మీర్‌లో ఐబీ జేడీగా పని చేశారు. ఆర్టికల్ 370 రద్దు సమయంలో కశ్మీర్‌లో ఈయన కీలక పాత్ర పోషించారు.

Advertisement

Advertisement