AKP: ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల లక్ష్యాలను తప్పక సాధించాలని అనకాపల్లి కలెక్టర్ విజయ క్రిష్ణన్ అధికారులను గురువారం ఆదేశించారు. PGRS అర్జీలను వేగంగా పరిష్కరించి ఈకేవైసీ ద్వారా తనిఖీలు చేసి పాస్ పుస్తకాలు వెంటనే ఇవ్వాలన్నారు. గృహ నిర్మాణాలు, పీఎం సూర్య ఘర్ యోజన లక్ష్యాలు సకాలంలో పూర్తి చేయాలని జేసీ శౌర్యమాన్ పటేల్ సూచించారు.
వార్తలు
జిల్లాలో ప్రభుత్వ లక్ష్యాలపై ఆదేశాలు
Advertisement
Advertisement
Advertisement


