హైదరాబాద్: 28°C
వార్తలు

'మొబైల్ నెట్‌వర్క్ పనిచేయక గ్రామస్తులు ఇబ్బందులు'

Advertisement

ADB: బేల మండలం గూడ గ్రామంలో మొబైల్ నెట్‌వర్క్ సౌకర్యం సరిగా లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామస్తులు పేర్కొన్నారు. దీంతో గ్రామంలో ఉన్న పోస్టాఫీస్ బ్యాంకు ఖాతాలు తెరవడం, డబ్బులు ఉపసంహరించుకోవడం వంటి పనులు సక్రమంగా జరగడం లేదని వాపోయారు. వృద్ధాప్య, వికలాంగుల పెన్షన్లు పంపిణీ చేసే సమయంలో నెట్‌వర్క్ కోసం కిలోమీటర్ వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు.

Advertisement

Advertisement