1985లో ఎయిరిండియా బోయింగ్ విమానం 'కనిష్క' కూలిపోవడానికి ఖలిస్థానీ ఉగ్రవాదులే కారణమని ఎట్టకేలకూ కెనడా ఒప్పుకుంది. ఈ దుర్ఘటనకు తమ దేశంలోని ఖలిస్థానీ వేర్పాటువాదులే కారణమని సోషల్ మీడియాలో కెనడా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్(CSIS) పోస్ట్ చేసింది. ఆ విమానంలో బాంబు పెట్టి 329 మందిని బలితీసుకున్నారని మండిపడింది. దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఉగ్రదాడి అని ఆవేదన వ్యక్తం చేసింది.
వార్తలు
కనిష్కను కూల్చింది ఖలిస్థానీ ఉగ్రవాదులే: కెనడా
Advertisement
Advertisement
Advertisement


