హైదరాబాద్: 28°C
వార్తలు

ఈనెల 28న జిల్లాలో పర్యటించనున్న రాష్ట్ర మంత్రి జూపల్లి

Advertisement

NRML: రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈనెల 28న నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఉట్నూర్‌లో విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ, ఖానాపూర్‌లో రహదారి విస్తరణ, చెరువుల పునరుద్ధరణ పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు క్యాంప్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

Advertisement

Advertisement