పీవోకేలో నిరసనలు చేస్తున్న వారిపై పాక్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది. ఆందోళనలను అణిచివేసేందుకు నిత్యావసర సరకులతో కూడిన ట్రక్కులను పీవోకేకు వెళ్లకుండా అడ్డుకుంటోంది. దీంతో అక్కడి ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నారు. ఆకలితో చనిపోయేలా ఉన్నామని చెబుతున్న వినడం లేదని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ధర్నాలో పాల్గొన్న వారిలో ఇప్పటివరకు 58 మంది మరణించారు.
వార్తలు
ధర్నాలో ప్రజలు.. నిత్యావసర సరుకులు కట్!
Advertisement
Advertisement
Advertisement


