ఆసిఫాబాద్ జిల్లాలో SC యువతకు న్యాయ పరిపాలనలో ఉచిత శిక్షణ అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అధికారి అశోక్ ప్రకటనలో తెలిపారు. లా పూర్తయి ఎన్‌రోల్‌మెంట్ చేసుకున్న అభ్యర్థులు అన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అభ్యర్థులకు మూడేళ్ల పాటు శిక్షణ, రూ.3వేల స్టైఫండ్, కంప్యూటర్, రూ.50వేల ప్రత్యేక గ్రాంట్ ఇస్తారని తెలిపారు.
వార్తలు
SC యువతకు న్యాయ పరిపాలనలో ఉచిత శిక్షణ
Advertisement
Advertisement
Advertisement


