హైదరాబాద్: 28°C
వార్తలు

సబ్ జైలు నుంచి పరారైన ఖైదీ అరెస్ట్

Advertisement

కాకినాడ: పెద్దాపురం సబ్ జైలు నుంచి పరారైన బైక్ దొంగతనం కేసు రిమాండ్ ఖైదీ పోతుల సుందరం ఎట్టకేలకు పట్టుబడ్డాడు. అయితే, అతడిని పాయకరావుపేటలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతుండగా, జైలు క్యాంటీన్లోనే దాగి ఉండగా పట్టుకున్నామని జైలు అధికారులు పేర్కొనడం గమనార్హం. ఈ పరార్, అరెస్ట్ వ్యవహారంపై ప్రస్తుతం పూర్తి స్థాయి విచారణ జరుగుతోంది.

Advertisement

Advertisement