హైదరాబాద్: 28°C
వార్తలు

అనంత వెంకట్రామిరెడ్డికి పోలీసుల నోటీసులు

Advertisement

ATP: తాడిపత్రిలోని గాంధీ విగ్రహం ఎదుట నేడు YCP నిరసన దీక్ష చేపట్టనుంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డితో పాటు నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరుకానున్నారు. దీనికి ప్రతిగా టీడీపీ నేతలు దీక్షకు దిగుతామనడంతో, శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో వైసీపీ దీక్షకు అనుమతి నిరాకరించి, వెంకట్రామిరెడ్డికి నోటీసులు జారీ చేశారు.

Advertisement

Advertisement