హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు ఉదయగిరిలో జాబ్ మేళా కార్యక్రమం

Advertisement

నెల్లూరు: జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉదయగిరి పట్టణంలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 9177824585, 9491284199 ఈ నెంబర్లను సంప్రదించాలని కోరారు.

Advertisement

Advertisement