TG: మొహర్రం సందర్భంగా ఇవాళ పాతబస్తీలో ఊరేగింపు జరగనుంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చార్మినార్, మదీనా, దబీర్ పురా, సాలార్‌జంగ్ మ్యూజియం మార్గాల్లో వాహనాలను ప్రత్యామ్నాయ దారుల్లోకి మళ్లించనున్నారు. RTC బస్సులను రంగమహల్, అఫ్జల్‌గంజ్ వైపు మళ్లిస్తారు. వాహనదారులు సహకరించాలని కోరారు.
వార్తలు
ALERT: నేడు ట్రాఫిక్ ఆంక్షలు
Advertisement
Advertisement
Advertisement


