హైదరాబాద్: 28°C
వార్తలు

త్యాగానికి, ధర్మ పరిరక్షణకు ప్రతీక మొహర్రం: జగన్

Advertisement

AP: ముస్లిం సోదరులు పాటించే మొహర్రం.. త్యాగానికి, ధర్మ పరిరక్షణకు ప్రతీక అని మాజీ సీఎం జగన్ అన్నారు. మహ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానానికి మొహర్రం ప్రతీక అని తెలిపారు. ఇస్లామిక్ క్యాలెండర్లో మొదటి నెల కూడా మొహర్రం అని గుర్తుచేశారు. ఈ పవిత్ర సంతాప దినాలు రాష్ట్రంలో మత సామరస్యానికి, సమైక్యతకు అద్దం పడతాయని జగన్ పేర్కొన్నారు.

Advertisement

Advertisement