VSP: జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 244 మంది పోలీసు సిబ్బందికి సీపీ శంఖబ్రత బాగ్చి గురువారం రివార్డులు అందజేశారు. వివిధ కేసుల ఛేదనలో విశేష సేవలందించిన హోంగార్డుల నుంచి సీఐల వరకు సిబ్బందిని సత్కరించారు. గంజాయి స్వాధీనం, చోరీ సొత్తు రికవరీ, నిందితుల అరెస్టుల్లో ప్రతిభ కనబరిచిన వారిని అభినందిస్తూ నగదు ప్రోత్సాహకాలు అందించారు.
వార్తలు
ఉత్తమ పోలీసులకు రివార్డులు అందజేత
Advertisement
Advertisement
Advertisement


