హైదరాబాద్: 28°C
వార్తలు

ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా మహేష్ దీక్షిత్

Advertisement

ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా మహేష్ దీక్షిత్ నియమితులయ్యారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకాశ్మీర్‌లో భద్రతా వ్యవస్థను పర్యవేక్షిస్తూ ఈ సీనియర్ ఐపీఎస్ అధికారి కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 1993 బ్యాచ్‌కు చెందిన ఆయన.. తన కెరీర్‌లో ఎక్కువ కాలం ఐబీలోనే సేవలందించారు. జాయింట్ డైరెక్టర్, అదనపు డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్ హోదాల్లో మహేష్ దీక్షిత్ పనిచేశారు.

Advertisement

Advertisement