EPFO 3.0 అప్‌గ్రేడ్ కోసం ఈ నెల 26 అర్ధరాత్రి నుంచి 28 వరకు 3 రోజుల పాటు EPFO పోర్టల్ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మార్పుల ద్వారా చందాదారులు PF బ్యాలెన్స్ నుంచి గరిష్టంగా 75 శాతం సొమ్మును ATM, UPI ద్వారా నేరుగా విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగే ఆటో క్లెయిమ్ సెటిల్‌మెంట్ పరిమితి రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెరగనుంది.
వార్తలు
PF చందాదారులకు GOOD NEWS
Advertisement
Advertisement
Advertisement


